సంవిధాన్ బచావో కార్యక్రమానికి హాజరైన.. ఎంపీ చామల January 27, 2025January 27, 2025 Eagle News మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో అంబేద్కర్ గారి జన్మస్థలం అయినా మోవ్ కంటోన్మెంట్ వెటర్నరీ గ్రౌండ్స్ లో జరిగిన ” జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ ” కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. Views: 1