శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట
శనివారం
శ్రీస్వామి వారి ఆదాయము
రూ:- 39,96,694 /-
శ్రీ స్వామి వారికి 2000 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు
కళ్యాణ కట్ట 1,00,000/-
ప్రధాన బుకింగ్ 2,23,500/
కైంకర్యములు 5,000/-
సుప్రభాతం 4,500/-
బ్రేక్ దర్శనం 3,63,,000/-
వ్రతాలు 2,20,800/-
వాహన పూజలు 12,300/-
వీఫ్ దర్శనం 7,50,,000/-
,ప్రచారశాఖ 23,280/-
పాతగుట్ట 55,100/-
కొండపైకి వాహన ప్రవేశం 6,41,000/-
యాదఋషి నిలయం 1,00764/-
సువర్ణ పుష్పార్చన 86,600/-
శివాలయం 8,600/-
శాశ్వత పూజలు 40,,000/-
పుష్కరిణ 1300/-
ప్రసాదవిక్రయం 10,22,360/-
లాకర్స్ 300/-
అన్నదానం 26,870 /-
విమాన గోపురం నిల్ల్/-
లీజెస్ 3,00,000/-
ఇతరములు. 11,670 /-

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ తనిష్క మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి (కె.శివాణి) వారిచే భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించబడినది.