శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
యాదాద్రి భువనగిరి జిల్లా పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. స్వస్తివాచనం,పుణ్యాహవాచనం,విష్వక్సేన ఆరాధన,రక్షాబంధనం పూజలతో ప్రారంభించిన అర్చకులు. పూజల్లో పాల్గొన్న ఆలయ ఈఓ భాస్కర్ రావు,అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,అధికారులు,భక్తులు.

