The Eagle News సూర్యాపేట.
ఈ నెల 16 వ తేది నుండి 20 వరకు 5 రోజుల పాటు జరిగే సూర్యాపేట జిల్లా లోని దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ పరిశీలించారు.అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్.